పరబ్రహ్మ యొక్క స్వల్పాంతమే ఆనందకళ. జీవిలో చిత్కల లాగానే ఇంకొక విశేషమున్నది. అదే ఆనందకళ. ఇది హింసరూపిణి. ఇది అఖండమైన ఆనందం. అద్వైతానందం, శాశ్వతమైన ఆనందం. అయితే ఈ ఆనందం మనకు మూడు రాకలుగా తెలుస్తుంది.
1. ప్రతిబింబానందం - ఇంద్రియాల ద్వారా అనుభవించబడుతుంది.2. వాసనానందం - ఇది కారణ ప్రశక్తి లేక భావసామాన్యముగా కలిగేది.
3. నిజానందం ఇదే బ్రహ్మానందం కేవలము జ్ఞానమువల్లనే కలుగుతుంది. ఇది నాశనములేనిది. అటువంటి బ్రహ్మానందంలో లేశ మాత్రమే ఈ ఆనందకలిక. పరమేశ్వరి అటువంటి రూపం కలిగి ఉంటుంది.
Beyond chitkala, there is another special attribute in all the beings. That is Ananda kala. It is like the swan. This is the most superior happiness. It is eternal. We get to know about this ananda (pleasure) in three ways.
1. Sensory pleasures - A reflection of it can be seen through the senses.
2. Emotional wellbeing - A small part of it can be perceived through feelings.
3. Self-realization - Here one enjoys the true bliss. It can happen only through gnana(consciousness). Ananda kalika is a little portion of this brahmananada.