Search This Blog

Tongue exercise

మహాకవి భారవి వ్రాసిన ఈ పద్యాన్ని గట్టిగా చదవండి.

 

నోటికి వ్యాయామాన్ని అందించండి.

 

           

షడ్జామడ్జ ఖరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే,

జడ్జట్కిట్కి ధరాడ్జ రేడ్ఫన ఘనఃఖడ్జోత వీడ్యద్భ్రమా

వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్ట్రియపదా ట్డ్గ్రడడ్గ్రడ్గ్రహా,

 పాదౌటేట్పర్టటట్ప్రటప్రటట్రస ప్రఖ్యాత సఖ్యోదయా.


పద్యాన్ని తప్పులుపోకుండా చదవగలిగినందుకు తెలుగు వాడిగా గర్వించండి. 



Popular