List of all thousand names of Sri Lalitha Devi, a brief description of each name and a detailed description of selected names
Search This Blog
Ancient India
371. Vaikharirupa
మాతృకాహృదయంలో చెప్పినట్లుగా క నుంచి క్ష వరకు గల హల్లులు శివరూపాలు. అ నుంచి అః వరకు అచ్చులు శక్తి రూపాలు. అచ్చులు స్వతంత్రాలు హల్లులు స్వతంత్రాలు కావు. అందుచేత అనాహతం వరకు వాక్కు యొక్క స్పష్టత తెలియదు. ఈ వాక్కు విశుద్ధి చేరగానే అక్కడ ఉన్న అచ్చులతో కలిసి స్పష్టమైన రూపం పొంది ముఖం ద్వారా శబ్దరూపంలో బయటకు వచ్చి చెపులను చేరుతుంది.
O Mother!
This lovely parable is from "Your Sacred Self" by Dr. Wayne Dyer.
In a mother’s womb were two babies. One asked the other: “Do you believe in life after delivery?”The other replied, “Why, of course. There has to be something after delivery. Maybe we are here to prepare ourselves for what we will be later.”
“Nonsense” said the first. “There is no life after delivery. What kind of life would that be?”
The second said, “I don’t know, but there will be more light than here. Maybe we will walk with our legs and eat from our mouths. Maybe we will have other senses that we can’t understand now.”
The first replied, “That is absurd. Walking is impossible. And eating with our mouths? Ridiculous! The umbilical cord supplies nutrition and everything we need. But the umbilical cord is so short. Life after delivery is to be logically excluded.”
The second insisted, “Well I think there is something and maybe it’s different than it is here. Maybe we won’t need this physical cord anymore.”
The first replied, “Nonsense. And moreover if there is life, then why has no one ever come back from there? Delivery is the end of life, and in the after-delivery there is nothing but darkness and silence and oblivion. It takes us nowhere.”
“Well, I don’t know,” said the second, “but certainly we will meet Mother and she will take care of us.”
The first replied “Mother? You actually believe in Mother? That’s laughable. If Mother exists then where is She now?”
The second said, “She is all around us. We are surrounded by her. We are of Her. It is in Her that we live. Without Her this world would not and could not exist.”
Said the first: “Well I don’t see Her, so it is only logical that She doesn’t exist.”
To which the second replied, “Sometimes, when you’re in silence and you focus and listen, you can perceive Her presence, and you can hear Her loving voice, calling down from above.”
డాక్టర్. వేన్ గారు రచించిన "యువర్ సెక్రెడ్ సెల్ఫ్" అనే పుస్తకం నుంచి:
ఒక తల్లి గర్భాశయంలో ఇద్దరు కవలలు ఇలా వాదించుకుంటున్నారు:
మొదటిది: పురుడు తరువాత జీవితం మీద నీకు నమ్మకం ఉందా?
రెండవది: తప్పకుండా. మనం పురుటి తరువాత జీవనం కోసమే ఇప్పుడు తరమవుతున్నామని నా గట్టి నమ్మకం.
మొదటిది: గాడిద గుడ్డెంకాదు! పురిటి తరువాత జీవితమా! అదెలా కుదురుతుంది?
రెండవది: నాకూ ఖచ్చితంగా తెలియదు. ఇంతకన్నా ఎక్కువ వెలుతురుగా ఉంటుందేమో, మనం మన కాళ్లతో నడుస్తామేమో? నోటితో తింటామేమో. మన ఇంద్రియాలతో కొత్త జ్ఞానం సంపాదిస్తామేమో.
మొదటిది: ఇంకాచాలు ఆపు. నడవటం అనేది అసాధ్యం. నోటితో తినడం గురించి నేనింక చెప్పకుండా ఉంటె మంచిది. ఎవరు చెప్పారు నీకివన్నీ? మనకి కావలిసిన ఆహారం బొడ్డు పేగులోంచి వస్తుంది. కానీ అది చాలా చిన్నది. పురుటి తరువాత అది మనకు సహాయపడదు. అందుకని పురుటి తరువాత జీవనం అబద్ధం.
రెండవది: ఏమో. అక్కడ ఇంకేమైనా ఉంటుందేమో. మనకు అక్కడ బొడ్డు పేగు అవసరం ఉండదేమో.
మొదటిది: అర్ధంలేని వాగుడు ఇది. అక్కడ జీవనం ఉంటె అక్కడనుంచి ఎవరు తిరిగి రాలేదెందుకు? పురుటి తరువాత మనకు చావే. అక్కడంతా చీకటి, నిశ్శబ్దం ఆవహించి ఉంటాయి. మనం ఆ గాఢాంధకారంలో కలిసి పోతాం.
రెండవది: ఎందుకలా అంటావు? నాకెందుకో పురుటి తరువాత మనం అమ్మను కలుస్తామనిపిస్తోంది. ఆవిడ మనల్ని సర్వదా రక్షిస్తూనే ఉంటుంది.
మొదటిది: అమ్మా! నువ్వు నిజంగా దీన్ని నమ్ముతావా? అమ్మే కనుక ఉంటె, ఇప్పుడు మన కళ్ళకు కనిపించాలిగా. ఏది ఎక్కడుంది? అంది నవ్వుతూ.
రెండవది: అమ్మ ఎల్లపుడు మనతోనే ఉంది. మన చుట్టూ ఉంది. మన మేలు కోసమే శ్రమిస్తోంది. ఆమె లేనిచో మనకు అసలు మనుగడే లేదు. అసలు మానమున్నదే ఆమెలోపల.
మొదటిది: ఏమో బాబు. నేను హేతువాదిని. చూస్తే కానీ ఏది నమ్మలేను.
రెండవది: ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉన్నపుడు ఆమె గుండె లయ, వెచ్చని స్పర్శ తెలుస్తుంటాయి. ఆమె మాట ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? సరిగ్గా గమనించి చూడు.
Happy Birthday song - Sanskrit
Sanskrit Happy Birthday song in Sanskrit with meaning
Janmadinam idam ayi priya sakhe
Sham tanotu te sarvada mudam
Praarthayaamahe bhava shataayushi
Eswarah sadA tvAmcha rakshatu
Punya karmanA kIrtimarjaya
jIvanam tava bhavtu sArdhakam
Janmadinam idam ayi priya sakhe
భావం - ఇది నా ప్రియా మిత్రుడి జన్మదినం. 'సఖే' పదమును 'పుత్రే', మాతే అని మార్చుకుని ఇతరులకు కూడా అన్వయించవచ్చు.
Meaning - It is birthday of my dear friend. For others, you can replace 'Sakhe' with 'Putre - son', 'Mathe - Mother' etc
Sham tanotu te sarvada mudam
భావం - నీకు మంగళములు కలుగు గాక. ఎల్లపుడు ఆనందం ఉండు గాక.
Meaning - It is an auspicious moment for you and I wish you stay happy always
Praarthayaamahe bhava shataayushi
భావం - నీవు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నేను ప్రార్ధిస్తున్నాను.
I pray for your long life
Eswarah sadA tvAmcha rakshatu
భావం - ఈశ్వరుడు నిన్ను సదా రక్షించు గాక.
God will protect you always
Punya karmanA kIrtimarjaya
భావం - నీవు పుణ్య కర్మలు చేసి కీర్తి గడించాలి
Do good things and accrue good karma
jIvanam tava bhavtu sArdhakam
భావం - నీ జన్మ సార్ధకమవ్వాలి
The purpose of your life should be fulfilled
Visit the below you tube to listen to the song
366.Paraa
పరాస్థానం వాక్కుకు ప్రధమస్థానం. అక్కడ ఆలోచన పుడుతుంది. ఆ తరువాత పశ్యంతీస్థానం రెండవది. ఏదైనా విషయం చెప్పాలి అంటే ముందుగా ఆలోచన రావాలి. అదే పరావాక్కు ఆ తరువాత వాక్కు ఆధారచక్రం నుండి బయలుదేరి నెమ్మదిగా స్వాధిష్ఠానమణిపూరాలు దాటి అనాహంతచేరి అక్కడ నుండి కంఠస్థానమైన విశుద్ధిచేరి, ముఖం ద్వారా స్పష్టమైన వైఖరీ వాక్కుగా, నామరూపాత్మకమైనదిగా బయటకు వచ్చి శబ్దతరంగాలుగా చెవి రంధ్రాన్ని చేరుతుంది.
పరావాక్కు - ప్రత్యక్చితీ రూపం గలది. అంటే అవ్యక్తమైనది
పశ్యంతీవాక్కు - పరదేవతా అనబడుతుంది. ఇది పూర్తి అస్పష్టమైనది. అప్పుడే పుట్టిన పిల్లవాడి ఏడుపులా ఉంటుంది.
మధ్యమావాక్కు - పూర్తిగా అస్పష్టం కాదు. అలా అని స్పష్టమూ కాదు. మాటలు వచ్చీరాని పిల్లలు మాట్లాడినట్లుంటుంది. ఇది పూర్తిగా హల్లులతో కూడినది.
వైఖరీవాక్కు - ఇది స్పష్టమైన వాక్కు
365.Svatmanandalavibhuta brahmadhyananda santatih
- మానుషానందం
- మానవగంధర్వానందం
- దేవగంధర్వానందం
- చిరలోకపితరానందం
- అజానజదేవానందం
- దేవానందం
- బృహస్పతి ఆనందం
- ఇంద్రానందం
- ప్రజాపతి ఆనందం
- బ్రహ్మానందం
One cannot explain the bliss of Atma. It has to be experienced. There are many types of pleasures. They are:
- Maanushananda
- Manava gandharva ananda
- Deva gandharva ananda
- Chiralokapitarananda
- Ajaanajadevanananda
- Devananda
- Bruhaspati ananda
- Indrananda
- Prajapati ananda
- Brahmananda
362. Chitih
వాటిలో స్థిరంగా, కదలిక లేకుండా ఉండేవి 20 లక్షలు
జలచరాలు. 9 లక్షలు
క్రిమికీటకాలు 11 లక్షలు
మానవులు 4 లక్షలు
మృగాలు. 30 లక్షలు
పక్షులు. 10 లక్షలు
మొత్తం జీవరాసులు. 84 లక్షలు
వీటన్నింటి యందు చిత్కళారూపంలో ఉండేది చితి. ఇదే జీవము. సర్వస్వానికి సాక్షీభూతము అయిన అమ్మ ఈ రూపంలోనే ఉంటుంది. అందుకే ఆమె చితి అనబడింది.
359. Tapasaradhya
- మితంగా భోజనం చెయ్యటం. ఉపవాసము, చాంద్రాయణ వ్రతాదులచే శరీరాన్ని శుష్కింపచెయ్యటం - ఆకలి దప్పికలు, శీతోష్టాలు మొదలగు వాటిని సహించటం -
- మనోవాక్కాయకర్మలచే ఏకాగ్రత సాధించటం -
- ఇంద్రియాలను బుద్ధిలో లయం చేసి, ఆ బుద్ధిని పరమేశ్వరుని యందు లయం చేయ్యటం.
- To eat for survival not for enjoyment. Chandrayana fasting. Being detached from body during hunger, thirst and extreme weather conditions.
- Aligning mind, speech and actions towards truth.
- Shunning sensory pleasures and concentrating on Atman.
357. Taapatryagni santapta samahladachandrika
1. ఆధ్యాత్మికములు - శరీరంలోకలిగే వ్యాధులు, మానసికమైన కామము, క్రోధము, జ్వరము, అలసత్వము, కపటము అవిశ్వాసము, అశ్రద్ధ మొదలైనవి.
2. ఆదిభౌతికములు - అగ్ని, వరద, భూకంపాలు, కుక్కల ఏడ్పులు, గుడ్లగూబల అరుపులు, కుక్కలు, నక్కలు, పులులు, పాములు మొదలగు వాటివల్ల కలిగే బాధలు.
3. ఆదిదైవికములు - దేవతా విగ్రహాల కన్నీరు, ఎండ, వాన, గాలి, యక్ష, రాక్షస, పిశాచాల వలన కలిగే బాధలు. ఈ మూడు తాపత్రయము అనబడతాయి.
Popular
-
Dhyana means meditation. A Dhyana sloka explains the form on which one has to fix his/her mind during dhyanam(meditation) Shloka1 Sindh...
-
Chit is a part of our brain that seeks pleasure . It causes chaitanya. It is self-motivated and always at work. First it records our experie...
-
Karma is the conjunction of desire and effort. If there is no desire but only effort then it is not karma. It will be selfless service. When...
-
Mano Rupekshu Kodanda is 10th name of the 1000 names of Lalitha Devi. When read along with the 11th name pancha thanmathra sayaka , this na...
-
దాడిమీ వృక్షము - అంటే దానిమ్మ చెట్టు. ఈ చెట్టు రెండు రకాలుగా ఉంటుంది. పండు దానిమ్మ పువ్వు దానిమ్మ పండు దానిమ్మనే కాయ దానిమ్మ అనికూడా అంటారు....
-
Matruka means letters from 'Aa' to 'Ksha'. 'Kshara' means perishable. 'Akshara' means imperishable. In India...
-
Vyoma means sky, ether, atmosphere, air, wind etc. Kesha means hair. Vyomakesha is the name of the avatar of Lord Shiva who played a key ...
-
Pancha thanmathra sayaka is 11th name of the 1000 names of Lalitha Devi. This explains a very important concept behind self-improvement. ...
-
Vishukra is born from Bhandasura's right shoulder. He is equally clever as shukracharya (guru of all rakshasas). 'Shukra' donot...